DAILY GK BITS 49 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 49 FOR COMPITITIVE EXAMS.పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు జీకే బిట్స్.

DAILY GK BITS 49 FOR COMPITITIVE EXAMS

1) రబ్బర్ వల్కనైజేషన్ కు ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సల్ఫర్

2) రబ్బర్ వల్కనైజేషన్ ను కనిపెట్టినది ఎవరు.?
జ : చార్లెస్ గుడ్ ఇయర్

3) మినీ జపాన్ అని దేనికి పేరు.?
జ : శివకాశీ

4) సిటీ ఆఫ్ రోజేస్ అని ఏ నగరానికి పేరు.?
జ : చండీగఢ్

5) స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఏ రాష్ట్రానికి పేరు.?
జ : మేఘాలయ

6) మినీ టిబెట్ అని ఏ ప్రాంతానికి పేరు.?
జ : లడాఖ్

7) ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని ఏ నగరానికి పేరు.?
జ : మణిపూర్

8) అండమాన్ నికోబార్ దీవులలో అతి చిన్న దీవి ఏది.?
జ : రాస్ దీవి

1హ9) ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ర్యాలీస్ అని పిలుస్తారు.?
జ : న్యూడిల్లీ

10) భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది.?
జ : 1972 జూలై 02

11) తమిళనాడులోని సిరువాని కొండలు దేనికి ప్రసిద్ధి.?
జ : సీతాకోకచిలుకల సూపర్ హాట్ స్పాట్

12) రాజ్యాంగంలో సమానత్వపు హక్కు సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ కలవు.?
జ : 5

13) ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ ను ఎవరు నియమిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి

14) ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైన్యంలో స్త్రీలకై ప్రత్యేకంగా ఏర్పాటు అయినా దళం పేరు ఏమిటి.?
జ : రాణి ఝాన్సీ రేజిమెంట్

15) పాల్వంచ థర్మల్ స్టేషన్ లోని అక్రమాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో 1969లో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన విద్యార్థి నాయకుడు ఎవరు.?
జ : రవీంద్రనాథ్

16) ‘విజ్ఞాన వర్ధిని పరిషత్’ అనే వాగ్మయ సంస్థను 1941లో స్థాపించినది ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

17) ‘హైదరాబాద్ అంబేద్కర్’ అని పేరు పొందిన దళిత నాయకుడు ఎవరు.?
జ : బి.ఎస్. వెంకటరావు

18) నృసింహ శతకాన్ని రచించినది ఎవరు.?
జ : ధర్మపురి శేషప్ప

19) మన దేశ గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు.?
జ : సి. రాజగోపాల చారి

20) నేషనల్ పాలసీ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను కేంద్రం ఎప్పుడు ప్రవేశపెట్టింది.?
జ : 2005

21) గ్రామీణ ప్రాంతాలలో సామూహిక సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : పరంపరాగత్ కృషి వికాస్ యోజన

22) కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్ లో ప్రారంభించిన కార్యక్రమం పీఏం ప్రనామ్ లక్ష్యం ఏమిటి.?
జ : కోటి మంది రైతులను సేంద్రియ సాగువైపు మళ్లించడం

23) ఓజోన్ పొర మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు.?
జ : డాబ్సన్ యూనిట్స్

24) ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం ఏమిటి.?
జ : క్లోరో ప్లోరో కార్బన్లు

25) కిగాలి ఒప్పందం దేనికి సంబంధించినది.?
జ : ఓజోన్ పొర పరిరక్షణ

26) కిగాలి ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు బదులు వేటి వినియోగాన్ని తగ్గించాలి.?
జ : హైడ్రోప్లోరో కార్బన్స్

27) నాన్ స్టిక్ వంట పాత్రల తయారిలో ఉపయోగించే పాలిథిన్ ఏది.?
జ : టెప్లాన్

28) శస్త్ర చికిత్సలో కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది.?
జ : పాలి లాక్టిక్ యాసిడ్

29) సహజ రబ్బర్ ను దేని నుండి తయారు చేస్తారు.?
జ : లేటెక్స్

30) ఓజోన్ రంగు ఏమిటి.?
జ : లేత నీలం

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK