CURRENT AFFAIRS OCTOBER 21st 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS OCTOBER 21st 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS OCTOBER 21st 2025

1) ‘ది బ్రహ్మాస్త్ర అన్‌లీష్డ్’ పుస్తకాన్ని ఎవరు రాశారు?
జ: టి. శివానందన్

2) మెర్కోసూర్-ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం ఏ దేశంతో సంయుక్త ప్రకటన చేసింది?
జ: బ్రెజిల్

3) ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో రుతుక్రమ సెలవు విధానాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
జ: కర్ణాటక

4) తేజస్ LCA Mk1A యుద్ధ విమానాల మూడవ ఉత్పత్తి శ్రేణిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
జ: నాసిక్

5) భారతదేశం మరియు మధ్య ఆసియా భద్రతా మండలి యొక్క 3వ సమావేశం ఎక్కడ జరిగింది?
జ: బిష్కెక్

6) అహ్మదాబాద్‌లో జరిగిన 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది?
జ: 11వ

7) 2025లో భారతదేశం మొదటిసారి ఎన్ని రంగాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే GHG తీవ్రత లక్ష్య నియమాలను జారీ చేసింది?
జ : 4

8) కటి బిహు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
జ : అస్సాం

9) 8వ జాతీయ పోషకాహార మాసం ఏ నగరంలో ముగిసింది.?
జ : డెహ్రాడూన్

10) హెన్రిచ్-IMD సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ ర్యాంక్ సాధించింది.?
జ : 23వ

11) IUCN నూతన సభ్య దేశం ఏది.?
జ : ఆర్మేనియా

12) భారత్ యొక్క మొట్టమొదటి హైపర్ సోనిక్ మిస్సైల్ ఏది.?
జ : ధ్వని

13) విశ్వాస్ పథకాన్ని ఏ సంస్థ ప్రకటించింది ‌?
జ : EPFO

14) కేంద్ర మైన్స్ మంత్రిత్వ శాఖ ఏ ఖనిజాన్ని మేనేజర్ మైన్ గా గుర్తించింది.?
జ : లైమ్ స్టోన్

15) ఇటీవల మరణించిన రావు బాల సరస్వతి దేవి ఏ రంగంలో ప్రసిద్ధిరాలు .?
జ : గాయని

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK