CURRENT AFFAIRS AUGUST 13th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS AUGUST 13th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS AUGUST 13th 2025

1) 2030 కామన్వెల్త్ క్రీడలను భారతదేశం ఏ నగరంలో నిర్వహించాలని ప్రతిపాదించింది?
జ : అహ్మదాబాద్

2) భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు ఏ మార్గంలో నడుస్తుంది?
జ : జింద్–సోనిపట్

3) ఆధార్ వ్యవస్థ భద్రత మరియు విశ్వసనీయతను పెంచడానికి UIDAI ఏ సంస్థతో 5 సంవత్సరాల పరిశోధన మరియు అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసింది?
జ : ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI)

4) జూలై 2025కి ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న భారతీయ క్రికెటర్ ఎవరు?
జ : శుభ్‌మాన్ గిల్

5) 15వ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2025ని ఏ జట్టు గెలుచుకుంది?
జ : జార్ఖండ్

6) జూలై 2025కి ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న మహిళా క్రికెటర్ ఎవరు?
జ : సోఫియా డంక్లీ

7) Why the constitution is matter పుస్తక రచయిత ఎవరు .?
జ : డివై చంద్రచూడ్

8) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని స్లీపింగ్ డిసీస్ (ట్రిపనోసోమియాసిస్) నుండి విముక్తి పొందినట్లు ప్రకటించింది.?
జ : కెన్యా

9) ఓఎన్జీసీ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 14

10) హ్యు మిన్ సూ మరణించారు. ఇతను ఏ దేశ అధ్యక్షుడు .?
జ : మయన్మార్