CONTRACT JOBS – ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాబ్స్

BIKKI NEWS (NOV. 08) : Contract jobs in khammam govt medical college. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

Contract jobs in khammam govt medical college

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

  • ప్రోపెసర్ – 12
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 26
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 08
  • సీనియర్ రెసిడెంట్ – 36
  • స్పెషలిస్ట్ – 02

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి అర్హతలు కలవు

వయోపరిమితి : మార్చి 31 – 2025 నాటికి 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం :

  • ప్రోపెసర్ – 1,90,000/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
  • సీనియర్ రెసిడెంట్ – 1,06,461/-
  • స్పెషలిస్ట్ – 1,00,000/-

దరఖాస్తు గడువు : నవంబర్ 13 – 2025 వరకు అవకాశం కలదు.

ఎంపిక విధానం : విద్యా అర్హతలు, అనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వూ తేదీ : నవంబర్ 15 – 2025

నవంబర్ 18న ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసి, 19న ఫైనల్ లిస్టును విడుదల చేసి, నియామకమ పత్రాలు అందజేస్తారు.

చిరునామా : ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్,‌ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఖమ్మం.

వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK