- BIKKI NEWS : 15 JAN. 2026
Comprehensive salary package account for employees. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే ఖాతా ద్వారా బ్యాంకింగ్, బీమా, కార్డుల సేవలు సమగ్రంగా అందించడానికి సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతాను అందుబాటులోకి వచ్చింది.
Comprehensive salary package account for employees.
అన్ని కేడర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యాలు కల్పించేందుకు గాను బ్యాంకులతో సంప్రదింపులు జరిపి చాలా జాగ్రత్తగా ప్యాకేజీలను రూపొం మదించినట్లు వెల్లడించారు.
BENIFITS
- రూ.1.50 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా
- రూ.2 కోట్ల దాకా విమాన ప్రమాద బీమా,
- జీరో బ్యాలెన్స్ శాలరీ ఎకౌంట్,
- గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీ,
- కార్డులకు సంబంధించి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్,
- రివార్డ్ ప్రోగ్రామ్లు,
- క్యాష్ బ్యాక్ ఆఫర్లు,
- అపరిమిత లావాదేవీలు,
- నిర్వహణ చార్జీలు లేకపోవడం
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

