BIKKI NEWS (NOV. 14) : BIHAR and JUBLEE HILLS ELECTIONS RESULTS TODAY. నేడు బీహార్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన బైపోల్స్ ఫలితాలను కూడా ఈరోజు విడుదల చేయనున్నారు.
BIHAR and JUBLEE HILLS ELECTIONS RESULTS TODAY
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆరెఎస్ ల మధ్య పోటీ నెలకొంది.
బీహార్ జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి , మహా ఘట్ బందన్ లో మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.
ఉదయం 10 గంటల వరకు ట్రెండ్స్ తెలియనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజేతలు తేలే అవకాశం ఉంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
