Army rally - సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ - bikki news

ARMY RALLY – సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

BIKKI NEWS (OCT. 15) : Army recruitment rally in secunderabad from November 15th. వివిధ బెటాలియన్ లలో సైనికుల నియామకం కోసం నవంబర్ 15 నుండి డిసెంబర్ 1 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

Army recruitment rally in secunderabad from November 15th

సైనికుల (జనరల్ డ్యూటీ మరియి ట్రేడ్స్ మెన్) వివిధ సైనికుల ఖాళీల కోసం నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) మద్రాస్.
  • 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) ది గార్డ్స్
  • 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ అర్మీ) ది గార్డ్స్ లలో ఖాళీలు కలవు

తెలంగాణలోని సికింద్రాబాద్ లోని AOC సెంటర్ లోని థాపర్ స్టేడియంలో జరుగుతుంది.

ఈ నియామక ర్యాలీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, గోవా మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా మరియు నాగర్ హవేలి, డామన్ మరియు డయ్యూ, లక్షద్వీప్ మరియు పాండిచ్చేరి అభ్యర్థులు పాల్గొనవచ్చు.

అర్హత ప్రమాణాలు మరియు ఇతర వివరణాత్మక సమాచారం కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును సందర్శించండి.

వెబ్సైట్ : https://www.ncs.gov.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →