BIKKI NEWS (SEP. 17) : APP JOB NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
APP JOB NOTIFICATION
అర్హతలు : LLB / BL ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
వేతనం స్కేల్ : 54,220/- – 1,33,630/-
వయోపరిమితి : జూలై 01 – 2025 నాటికి 34 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా పేపర్ – 1 లో 200 మార్కులకు మల్టీ పుల్ ఛాయిస్, పేపర్ – 2 లో 200 మార్కులకు డిస్క్రిప్టివ్ లో పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు, : సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 05 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు : 2000/- (ఎస్సీ, ఎస్టీ లకు 1000/-)
వెబ్సైట్: https://www.tgprb.in/