BIKKI NEWS (MAR. 04) : 500 Assistant professor jobs notification soon in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో దాదాపు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం అనుమతి విచ్చేసిన కష్టాలు ఉన్నాయి.
500 Assistant professor jobs notification soon in Telangana
అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్యులను అలానే కొనసాగిస్తూ తాజా నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read : Latest Job Notifications
ఉస్మానియా యూనివర్సిటీలో 250, కాకతీయ యూనివర్సిటీలో 145, మిగిలిన పోస్టులు వివిధ యూనివర్సిటీలలో కలవు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ కొరకు విడుదల చేసిన జీవో 21 యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయాలు రావడంతో ఈ జీవో సవరించి, శాశ్వత పాలక మండళ్లు నియమించిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేపట్టే అవకాశం ఉంది.
ఈనెల జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో ఈ నియామకాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ పై విడుదల చేసిన జీవో
జ : జీవో 21