BIKKI NEWS (OCT. 06) : ICET 2025 SPECIAL PHASE COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు.
ICET 2025 SPECIAL PHASE COUNSELLING
కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 6న, అర్హులైన వారు ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
10వ తేదీ లోపు ప్రత్యేక విడత కింద సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది .
వెబ్సైట్ : https://tgicet.nic.in/default.aspx
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
