DAILY GK BITS – 43 : జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS – 43 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS – 43 FOR COMPITITIVE EXAMS

1) అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏది.?
జ : రేసర్పైన్

2) ఆపిల్ పండు లో ఉండే ఆమ్లం పేరు ఏమిటి?
జ : మాలిక్ ఆమ్లము

3) పాలకూరలో ఉండే ఆమ్లము పేరు ఏమిటి?
జ : ఆక్జాలిక్ ఆమ్లము

4) రక్తనాళాలలో రక్తం గడ్డకుండా గడ్డ కట్టకుండా ఉండటంలో దోహదపడే కారణం ఏమిటి.?
జ :హెపారిన్

5) హెపరిన్ ను ఉత్పత్తి చేసే అవయువం పేరు ఏమిటి.?
జ : కాలేయం

6) ప్లాటినం, బంగారాలను కరిగించే ఆక్వారీజియా ఏ రసాయనాల మిశ్రమము.?
జ : హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లం

7) నొప్పులు మరియు సాదరణ జ్వరాలకు ఉపయోగించే ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏమిటి?
జ : ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము

8) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏ మంత్రిత్వ శాఖలలో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి.?
జ : హోమ్, ఆర్థిక ,రెవిన్యూ, ప్లానింగ్ మరియు అభివృద్ధి, వాణిజ్యము మరియు పరిశ్రమలు

9) ‘అమ్మ తెలంగాణమా…’ గేయ రచయిత ఎవరు.?
జ : గద్దర్

10) జవహర్ లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తేదీ ఏది.?
జ : 11 – డిసెంబర్ – 1955

11) 1948లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ కు అధ్యక్షుడు ఎవరు?
జ : ఎస్.కె ధార్

12) తెలంగాణ అమరవీరుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 17 – 1969

13) రాష్ట్ర కూట రాజవంశంలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు.?
జ : కృష్ణ – 1

14) హర్ష చరిత రచించినది ఎవరు?
జ : బాణబట్టుడు

15) ఏ పరాన్న జీవి కారణంగా అతినిద్రవ్యాధి సంభవిస్తుంది.?
జ : ట్రిపనోసోమా గాంబియన్సీ

16) బోదకాలు వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల సంభవిస్తుంది.?
జ : ఉకరేరియా బ్రాంకాఫ్టి

17) భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్

18) అధికంగా టేకు చెట్లు ఉన్న అడవులు ఏ అడవులకు ఉదాహరణ .?
జ : ఆకురాల్చు అడవులు

19) వెంబనాడ్ సరస్సు ఏ ప్రాంతంలో ఉంది.?
జ : మలబార్ తీరం

20) భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురాలను మేళవించి తయారుచేసిన సంగీత వాయిద్యం ఏది?
జ : సితార్

21) ఉదయపూర్ లోని జావార్ గనులు వేటికి ప్రసిద్ధి
జ : జింక్

22) కాల రేఖలు ఎవరి రచన.?
జ : అంపశయ్య నవీన్

23) ఒక పదార్థం ఆక్సిజన్ తో చర్య జరపడం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు.?
జ : దహనం

24) ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది.?
జ : అడ్రినలిన్

25) విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి.?
జ : స్కర్వి

26) అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి?
జ : పైరో మీటర్

27) కలరా వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది.?
జ : బ్యాక్టీరియా

28) మలేరియా వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది?
జ : ప్రోటోజోవా సూక్ష్మజీవి

29) రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు.?
జ : భారత ప్రధాన న్యాయమూర్తి

30) భారతదేశ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు.?
జ : లార్డ్ రిప్పన్

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK