APP JOBS – అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్ నోటిఫికేషన్

App jobs

BIKKI NEWS (SEP. 17) : APP JOB NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

APP JOB NOTIFICATION

అర్హతలు : LLB / BL ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

వేతనం స్కేల్ : 54,220/- – 1,33,630/-

వయోపరిమితి : జూలై 01 – 2025 నాటికి 34 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా పేపర్ – 1 లో 200 మార్కులకు మల్టీ పుల్ ఛాయిస్, పేపర్ – 2 లో 200 మార్కులకు డిస్క్రిప్టివ్ లో పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం, గడువు, : సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు : 2000/- (ఎస్సీ, ఎస్టీ లకు 1000/-)

వెబ్సైట్: https://www.tgprb.in/

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →