Ap 10th exams marks adding

SSC – పదో తరగతి విద్యార్థులకు 6 మార్కులు

BIKKI NEWS (APRIL 06) : AP SSC STUDENTS GOT 6 MARKS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఆరు మార్కులను కలపాలని పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది. హిందీలో 2 మార్కులు ఇంగ్లీషులో 4 మార్లు చొప్పున మొత్తం 6 మార్కులను విద్యార్థులకు కలపనుంది. అయితే విద్యార్థులు ఆ ప్రశ్నలను కచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. వారు తప్పుగా రాసిన ఈ మార్కులను కలుపుతారు.

AP SSC STUDENTS GOT 6 MARKS

హిందీ సబ్జెక్టులో 3, 6 బిట్లలో తప్పులు దొర్లడంతో ఈ రెండు మార్కులను విద్యార్థులకు మూల్యాంకన సమయంలో కలపనున్నారు .

అలాగే ఇంగ్లీష్ 28వ ప్రశ్నను టెక్స్ట్ బుక్ నుంచి కాకుండా వర్క్ బుక్ నుండి ఇవ్వడంతో ఈ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి కూడా 4 మార్కులను కలపనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →