BIKKI NEWS (NOV. 10) : AP POLICE JOBS NOTIFICATIONS SOON. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 317 స్పెషల్ పోలీస్ పోస్టుల భర్తీ కొరకు అనుమతి తెలిపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆదేశాలు జారీ చేసింది.
AP POLICE JOBS NOTIFICATIONS SOON
వీటిలో 291 పోలీస్ కానిస్టేబుల్, 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కలవు.
వీటిలో 2026-27 లో 10 ఎస్‌ఐ, 125 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
2027-28 లో 6 ఎస్‌ఐ, 120 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల కు సంబంధించి త్వరలోనే ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ లను జారీ చేయనుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
