Inter exams - ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేసిన బోర్డ్ - bikki news

INTER EXAMS – ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేసిన బోర్డ్

BIKKI NEWS (OCT. 22) : AP INTERMEDIATE PUBLIC EXAMS KEY CHANGES. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో కీలక మార్పులు చేసింది.

AP INTERMEDIATE PUBLIC EXAMS KEY CHANGES

ఇక నుండి మ్యాథ్స్ ను ఒకే పేపర్‌కి 100 మార్కులకు నిర్వహించనున్నారు .35 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించారు..

బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. ఫస్టియర్ లో 29 మార్కులు, సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు.

ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.

1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన… మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి. అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →