BIKKI NEWS (OCT. 03) : AP INTERMEDIATE PUBLIC EXAMS 2026 SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2026 లో నిర్వహించే పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఫిబ్రవరి 23 -2026న పరీక్షల ప్రారంభమై మార్చి 24 – 2026న పరీక్షలు మొబైల్ ఉన్నాయి మొత్తం 23 రోజులపాటు పరీక్షల నిర్వహించనున్నారు.
ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 21 – 2026న నిర్వహించనున్నారు
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 23 – 2026న నిర్వహించనున్నారు
జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10 వరకు నిర్వహించనున్నారు
ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించనున్నారు.
సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహించనున్నారు
AP INTERMEDIATE PUBLIC EXAMS 2026 SCHEDULE.
పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి 12 .00 గంటల వరకు నిర్వహించనున్నారు.
సెకండ్ లాంగ్వేజ్ – 1. : ఫిబ్రవరి 23
సెకండ్ లాంగ్వేజ్ – 2 : ఫిబ్రవరి 24
ఇంగ్లీష్ – 1 : ఫిబ్రవరి 25
ఇంగ్లీష్ – 2 : ఫిబ్రవరి 26
బోటనీ, హిస్టరీ – 1 : ఫిబ్రవరి 27
బోటనీ, హిస్టరీ – 2 : ఫిబ్రవరి 28
మ్యాథ్స్ 1A : మార్చి 02
మ్యాథ్స్ 2A, సివిక్స్ – 2 : మార్చి 03
బయాలజీ – 1, జువాలజీ – 1, మ్మ్యాథ్స్ 1B – మార్చి – 05. జువాలజీ – 2, ఎకానమిక్స్ – 2. : మార్చి 06
ఎకానమిక్స్ – 1 : మార్చి – 07
మ్యాథ్స్ – 2B – మార్చి – 09
ఫిజిక్స్ – 1 : మార్చి 10
కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ – 2 : మార్చి 11
కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ – 1 : మార్చి 12
ఫిజిక్స్ – 2 : మార్చి 13
సివిక్స్ – 1, మ్యాథ్స్ 1 (బైపీసీ స్టూడెంట్స్) : మార్చి 14
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2 (బైపీసీ స్టూడెంట్స్) : మార్చి 16
కెమిస్ట్రీ – 1 : మార్చి 17
కెమిస్ట్రీ – 2 : మార్చి 18
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ -1 : మార్చి 20
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ -2 : మార్చి 23
మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ – 1. : మార్చి 24
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
