Anganwadi jobs notification in jogulamba gadwal

Anganwadi jobs – జోగులాంబ గద్వాల జిల్లాలో అంగన్వాడి జాబ్స్

BIKKI NEWS (July 01) : Anganwadi jobs notification in Jogulamba Gadwal district. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 73 అంగన్వాడి ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

Anganwadi jobs notification in Jogulamba Gadwal district

ICDS గద్వాల్, మల్లకల్ ,మనోపాడు ప్రాజెక్ట్ పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 64
హెల్పర్ :09

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : జూలై 8వ తేదీ వరకు సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు లింక్ : Apply here

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →