BIKKI NEWS (DEC. 23) : All employees data must submit before January . తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు 2026 జనవరి 26 లోగా సీఎస్ కు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.
All employees data must submit before January .
సచివాలయంలో అన్ని విభాగాల సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం* హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ & ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల HOD లు వెరిఫై చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.
ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం
ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ఆదేశించిన సీఎం.
ప్రతిశాఖలో ఇప్పటి వరకు జరిగిన పనులను డాక్యుమెంట్ రూపంలో తీసుకురావాలన్న సీఎం రేవంత్
వచ్చేఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాటు ప్రణాళికలపై దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

