Aiims mangalagiri jobs - ఏపీ మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్ - bikki news

AIIMS MANGALAGIRI JOBS – ఏపీ మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్

BIKKI NEWS (OCT. 04) :AIIMS MANGALAGIRI JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 97 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

AIIMS MANGALAGIRI JOBS NOTIFICATION.

పోస్టుల వివరాలు : సీనియర్ రెసిడెంట్ – 97

విభాగాలు :

  • అనాటమీ
  • అనస్థీషియాలజీ
  • బయోకెమిస్ట్రీ
  • న్యూరో సర్జరీ
  • పాథాలజీ
  • జనరల్ మెడిసిన్
  • జనరల్ సర్జరీ తదితరాలు

దరఖాస్తు విధానం గడువు : : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 21 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్: www.aiimsmangalagiri.edu.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →