BIKKI NEWS : Agni missile list and complete information. అగ్ని క్షిపణి 5. అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్ళగల సామర్థ్యం ఈక్షిపణికి ఉంది. 5 వేల పైబడిన కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కచ్చితత్వంతో చేదించగల సామర్థ్యం ఈ క్షిపణిది. హైదరాబాద్ డి ఆర్ డి ఓ సంస్థ ఈ క్షీపణులను తయారు చేయడం విశేషం. ఇది ఒక ఖండంతార క్షిపణి, ఆసియా ఖండం మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి రానుంది.
Agni missile list and complete information
మూడు దశల ఘన ఇంధనంతో నడుస్తోంది. 17.5 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు తో ఉంటుంది. 50 వేల కేజీల బరువు కలిగి ఉంటుంది. 1,500 కేజీల అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలదు.
అగ్ని క్షిపణులు అగ్ని – I, II, III, IV, V, VI కలవు. అగ్ని – I,II,III,IV,V లు రక్షణ శాఖకు అందుబాటులో కలవు. ఇందులో అగ్ని – VI ప్రయోగ దశలో ఉంది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
పోటీ పరీక్షల నేపథ్యంలో అగ్ని క్షిపణుల గురించి పరిపూర్ణ సమాచారం మీకోసం…
TYPES OF AGNI MISSILES AND RANGE
| క్షిపణి | రకం | పరిధి (కీ.మీ.) |
| అగ్ని – 1 | మద్యంతర క్షిపణి | 700-1,250 |
| అగ్ని – 2 | మద్యంతర క్షిపణి | 2,000 – 3,000 |
| అగ్ని – 3 | మద్యంతర క్షిపణి | 3,500 – 5,000 |
| అగ్ని – 4 | మద్యంతర క్షిపణి | 4,000 – 6,500 |
| అగ్ని – 5 | ఖండాతర క్షిపణి | 5,000 – 8,000 |
| అగ్ని – 6 | ఖండాతర క్షిపణి | 8,000 – 10,000 |
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

