Aadhaar Update New Charges – ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.

Aadhaar update new charges - ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు. - bikki news

BIKKI NEWS (OCT. 04) : AADHAR UPDATE NEW CHARGES. ఆధార్ కార్డు అప్డేట్ కొరకు నూతన పెరిగిన చార్జీలు అమలులోకి వచ్చాయి. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి.

AADHAR UPDATE NEW CHARGES.

  • వ్యక్తిగత వివరాల అప్‌డేట్ – 75/-
  • బయోమెట్రిక్ – 125/-
  • డాక్యుమెంట్ అప్‌డేట్స్ – 75/-
  • ఆధార్ ప్రింటౌట్ ఫీజు – 40/-
  • పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్స్ – : 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం
  • 7-15 సంవత్సరాల వయస్సు వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేయబడింది.
  • హోమ్ ఎన్‌రోల్‌మెంట్ ఛార్జీలు : 700/-
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →