BIKKI NEWS (OCT. 04) : Aadhar update free for 7 to 15 years children . 7 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఛార్జీలను UIDAI రద్దు చేసింది.
Aadhar update free for 7 to 15 years children .
ఈ నిర్ణయం 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది
అక్టోబర్ 1, 2025 నుంచి ఒక సంవత్సరం పాటు ఈ మినహాయింపు వర్తించనుంది.
తాజాగా పెంచిన ఛార్జీలలో 5-7 మరియు 15 – 17 సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం అని ప్రకటించారు.
ఈరోజు 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పీల్లలకు కూడా ఆధార్ అప్డేట్ ఉచితం అని ప్రకటించారు. దీంతో మొత్తంంగా 5 – 17 సంవత్సరాల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం కానుంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
