PRACTICAL EXAMS – నేటి నుండి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

Practical exams - నేటి నుండి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు - bikki news
  • BIKKI NEWS : 2-2-2026

Telangana inter practical exams starts today. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana inter practical exams starts today

ఉదయం 9.00 గంటలకు మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు ఇప్పటికే కళాశాల ద్వారా మరియు నేరుగా ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని బోర్డు కల్పించింది.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాలు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. బోర్డు లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరీక్షలను పర్యవేక్షిస్తారు.

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలలో ఈ సంవత్సరం జంబ్లింగ్ సిస్టం ను ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో కూడా జంబ్లింగ్ సిస్టం ని ప్రారంభిస్తారు. .

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →