Holidays list in february 2026 - ఫిబ్రవరి సెలవులు, ముఖ్య సమాచారం - bikki news

Holidays list in February 2026 – ఫిబ్రవరి సెలవులు, ముఖ్య సమాచారం

  • BIKKI NEWS : 01-02-2026

Holidays list in February 2026. ఫిబ్రవరి నెలలో సెలవులు, ఆప్షనల్ సెలవులు, పని దినాలు ఇతర ముఖ్య సమాచారం‌

Holidays list in February 2026

పాఠశాలలు, కళాశాలలకు మొత్తం పని దినాలు 23 గా ఉన్నాయి

  • 01.02.2026 – ఆదివారం
  • 04.02.2026 – ఆప్షనల్ హాలిడే
  • 08.02.2026 – ఆదివారం
  • 14.02.2026 – రెండవ శనివారo
  • 15.02.2026 – ఆదివారం
  • 22.02.2026 – ఆదివారం

మీ OH, స్థానిక సెలవు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బట్టి పనిదినాలు మారవచ్చు.

Junior colleges time table

ఇంటర్మీడియట్ కళాశాలలకు ఫిబ్రవరి 02 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్నాయి.

schools time table

ఈనెల ప్రాథమిక పాఠశాలలకు 20, 21, మరియు అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ లకు 24, 25 తేదీలలో కాంప్లెక్స్ సమావేశాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇవే చివరివి. దేశ వ్యాప్తంగా FLS పరీక్ష ఫిబ్రవరి 26 వ తేదీన ఉంది.

ఈనెల చివర 1 నుండి 9 వరకు FA – 4 పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే SSC ఫ్రీ ఫైనల్ ఉన్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →