- BIKKI NEWS : 01-02-2026
Telangana Intermediate practicals under cc cameras. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్య విలేకరుల సమావేశంలో తెలిపారు.
Telangana Intermediate practicals under cc cameras.
ప్రతి కళాశాలలో అన్ని ల్యాబ్ లను సీసీ కెమెరాలతో హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం పూర్తయిందని, నిరంతర పర్యవేక్షణలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల లింకును విద్యార్థులకు పంపడం జరిగిందని, దాని ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9240205555 లో సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

