- BIKKI NEWS : 30-01-2026
INTER PRACTICAL HALL TICKETS LINK 2026 BY STUDENTS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 కు సంబంధించి సైన్స్ మరియు ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా బోర్డు లింకును అందుబాటులోకి తెచ్చింది.
INTER PRACTICAL HALL TICKETS LINK 2026
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు తేది: 02-02-2026 నుండి 21-02-2026 వరకు నిర్వహించబడనున్నది.
విద్యార్థులు హాల్ టికెట్లలో పేర్కొనబడిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, బోర్డ్ మరియు కళాశాల అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేయడమైనది.
INTER PRACTICAL HALL TICKETS LINK 2026
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

