- BIKKI NEWS : 20-01-2026
COE CET 2026 OF MINORITY GURUKULA ADMISSIONS. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేశారు.
COE CET 2026 OF MINORITY GURUKULA ADMISSIONS.
ఈ ప్రవేశ పరీక్షలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ లో 120 మార్కులకు ఉంటుంది. అలాగే సెకండరీ స్క్రీనింగ్ టెస్ట్ లో ఇంటర్వ్యూ ఉంటుంది.
IIT/JEE, NEET, CLAT, CA/CS వంటి ఫౌండేషన్ కోర్సులలో ఇంటర్మీడియట్ తో పాటు కోచింగ్ ను ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో అందిస్తారు.
ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఇంగ్లీష్ మీడియం లో మూడు గంటల పాటు ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తారు.
MPC, BPC, CEC వంటి కోర్సులతో ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, నీట్, క్లాట్, సిఏ వంటి కోర్సులకు ఉచితంగా సబ్జెక్ట్ నిపుణులతో కోచింగ్ ఇస్తారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 02వరకు అవకాశం కలదు.
ప్రైవేశ పరీక్షలో వచ్చిన మార్కులు , రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
మైనారిటీ గురుకుల COE CET 2026 పరీక్షను ఫిబ్రవరి 12 న నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://cet.cgg.gov.in/tmreis/
ACK & HALL TICKET DOWNLOAD LINK
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
