- BIKKI NEWS : 16-01-2026
Indian Oscar Winners list. ప్రపంచ చలనచిత్ర యవనికపై అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ప్రపంచంలోని సినీ నటుడికైనా టెక్నికల్ టీం కైనా జీవితకాల స్వప్నం, లక్ష్యం
Indian Oscar Winners list
ఆస్కార్ అవార్డుల రేసులో భారతీయ సినిమా చాలా వెనుకబడి ఉంది 2023లో RRR సినిమాకు గానూ ‘నాటు నాటు’ అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ సౌండ్ విభాగంలో మరియు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు అవార్డులు దక్కాయి ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డులు దక్కిన భారతీయ సినిమాలను చూద్దాం..
ఇప్పటివరకు 8 భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు వివిధ విభాగాల్లో దక్కాయి. మొదటిసారిగా 1982లో గాంధీ సినిమాకు భాను అతియా అనే కాస్ట్యూమ్ డిజైనర్ కు అవార్డు దక్కింది.
2023 OSCAR
1) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ :- నాటు నాటు పాట (RRR సినిమా) – యమ్.యమ్. కీరవాణి & చంద్రబోస్
2) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ :- ది ఎలిఫెంట్ విస్పరర్స్ (కార్తీకీ గొన్‌సాల్వేస్ & గునీత్ మోంగా)
2019 OSCAR
3) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ :- పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (రైకా జెహతాబీ – దర్శకురాలు & గునీత్ మోంగా)
2009 OSCAR
4 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ & సౌండ్ మిక్సింగ్ – (స్లమ్ డాగ్ మిలీనియర్) – ఏఆర్ రేహమాన్
5) బెస్ట్ లిరిక్స్ – గుల్జార్ ( జయ హో )
6) సౌండ్ మిక్సింగ్ -రసూల్ పోకుట్టీ (స్లమ్ డాగ్ మిలీనియర్)
1992 OSCAR
7) ఆస్కార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు – సత్యజీత్ రే
1982 OSCAR
8) బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ అవార్డు :- (గాంధీ సినిమా) – భానూ అతియా
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
- Today Gold Rate August 6th 2026 – భారీగా పెరిగిన బంగారం ధర
- Hiroshima Day – హిరోషిమా దురంఘతం ఆగస్టు 06
- Siddipet district Anganwadi jobs notification – సిద్దిపేట జిల్లాలో 91 అంగన్వాడి జాబ్స్
