BIKKI NEWS (JAN. 07) : Telangana Municipality elections 2026 schedule. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని కలెక్టర్లు అదనపు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమూదిని నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana Municipality elections 2026 schedule
ఈనెల 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశాలు జారీ.
ఈనెల 13న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా వివరాలు ప్రచురించి టీ పోల్ యాప్ లో పొందుపరచాలని ఆదేశం.
ఈనెల 16న పోలింగ్ స్టేషన్లో వివరాలు ఫోటోతో కూడిన ఓటర్ల వివరాలను పోలింగ్ స్టేషన్లో వద్ద ప్రచురించాలని సూచన.
పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమగు బ్యాలెట్ బాక్స్ అంచనా, రిటర్నింగ్ అధికారుల సహాయ రిటర్నింగ్ అధికారుల, జోనల్ అధికారుల ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి నియామకం చేపట్టాలని ఆదేశాలు.
పోలింగ్ సిబ్బంది నియామకం కొరకు ఉద్యోగుల వివరాలు టీ పోల్ నందు అప్డేట్ చేయాలని ఆదేశించిన ఎన్నికల కమిషనర్
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

