BIKKI NEWS (JAN. 06) : Employees health cards issue soon says Minister Rajanarasimha. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల ఎప్పుడు జారీ చేస్తారని అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇచ్చారు.
Employees health cards issue soon says Minister Rajanarasimha
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు నూతన హెల్త్ కార్డులను జారీ చేస్తామని మంత్రి సమాధానం ఇచ్చారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
