BIKKI NEWS (JAN. 09) : TG SET 2025 PROVISIONAL KEY. తెలంగాణ సెట్ 2025 ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కీ తో పాటు హ క్వశ్చన్ పేపర్స్ మరియు రెస్పాన్స్ సీట్లను కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
TG SET 2025 PROVISIONAL KEY
అభ్యర్థులకు తెలంగాణ సెట్ ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జనవరి 8 – 2026 సాయంత్రం 3.00 గంటల నుండి జనవరి 11 రాత్రి 11.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా తెలుపవచ్చు.
ప్రాథమిక కీలో ప్రతి అభ్యంతరానికి 200/- రూపాయల చొప్పున అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది
డిసెంబర్ 22, 23, 24వ తేదీలలో ఈ టిజీ సెట్ 2025 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
TG SET 2025 PROVISIONAL KEY LINK
TG SET 2025 RESPONSE SHEETS LINK
TG SET KEY OBJECTIONS LINK
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
