BIKKI NEWS (JAN. 02) : CM REVANTH REDDY on Retirement age enhance. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతారని జరుగుతున్న ప్రచారం పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
CM Revanth Reddy on Retirement age enhance
తాజాగా సచివాలయంలో విలేకరుల సమావేశం అనంతరం ఆయన వెళ్లిపోతూ.. కారిడార్ లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.
ఉద్యోగ విరమణ వయసు పెంపుపై మీడియానే ఊహించి వార్తలు రాసిందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ విరమణ వయసు పెంపు యోచన లేదని స్పష్టం చేశారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

