BIKKI NEWS (DEC. 14) : Remuneration for polling duty employees for all carders 2025. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ కేటగిరీల సిబ్బందికి ఇవ్వబడే మొత్తం పారితోషికం వివరాలు.
Remuneration for polling duty employees for all carders 2025
- రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–I (మొత్తం పారితోషికం: ₹3500)
- అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–I (మొత్తం పారితోషికం: ₹2200)
- రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–II (మొత్తం: ₹2000 + ₹500 (భోజనం) = ₹2500)
- ప్రెసైడింగ్ ఆఫీసర్లు (PO)( TA/DA: ₹500 ప్రతిరోజు రోజులు: 4 మొత్తం: ₹2000 + ₹500 (లంచ్) = ₹2500)
- ఇతర పోలింగ్ అధికారులు (OPO) TA/DA: ₹400 ప్రతిరోజు, రోజులు: 2, మొత్తం: ₹800 + ₹500 (లంచ్) = ₹1300)
- VST, VVT, AT, FST, SST, MCCMC, కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్ సెల్ సిబ్బంది(స్టేజ్–I / II: ₹3000 & స్టేజ్–III: ₹2000)
- మైక్రో అబ్జర్వర్లు (లంప్‌సమ్: ₹2000)
- క్లాస్–IV ఉద్యోగులు (TA/DA: ₹350, రోజులు: 2,మొత్తం: ₹700)
- కాల్ సెంటర్/కంట్రోల్ రూమ్ క్లాస్–IV ఉద్యోగులు (మొత్తం: ₹1000)
- రూట్ ఆఫీసర్లు (TA/DA: ₹400, రోజులు: 2, మొత్తం: ₹800)
- అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు (లంప్‌సమ్: ₹10,000)
- జోనల్ ఆఫీసర్లు (TA/DA: ₹600, రోజులు: 3, మొత్తం: ₹1800 + ₹500 (లంచ్) = ₹2300)
- రిజర్వ్ ప్రెసైడింగ్ ఆఫీసర్ (Reserve PO) (TA/DA: ₹500, రోజులు: 3, మొత్తం: ₹1500)
- రిజర్వ్ ఇతర పోలింగ్ ఆఫీసర్ (Reserve OPO) (TA/DA: ₹400, రోజులు: 1, మొత్తం: ₹400)
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
