HRA – ఆ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలి –

Hra - ఆ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలి - - bikki news

BIKKI NEWS (DEC. 05) : 24% HRA FOR EXTENDED GHMC AREA EMPLOYEES. తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ ఎంప్లాయీస్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌ & పెన్షనర్స్‌ (JACTO) ప్రభుత్వం కు లేఖరాసి కొంగర కళాన్‌ ప్రాంతాన్ని GHMC పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో కీలక అభ్యర్థనను చేసింది.

24% HRA FOR EXTENDED GHMC AREA EMPLOYEES

ప్రభుత్వం తాజాగా GHMC చుట్టుపక్కల 12 మున్సిపాలిటీలను నగరపాలక పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిభట్ల సమీపంలోని కొంగర కళాన్ కూడా GHMCలో భాగమైంది. ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ (IDOC) కూడా ఇటీవలే ప్రారంభమైంది.

సంఘం తెలిపిన వివరాల ప్రకారం, కొంగర కళాన్ GHMC పరిధిలోకి రావడంతో ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24% హౌస్ రెంట్ అలవెన్స్‌ (HRA) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే కొంగర కళాన్ మంజీరా–బదంగ్‌పేట్‌ నూతన జిల్లా కార్యాలయాలు పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించాయని, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొత్త కార్యాలయానికి వచ్చి డ్యూటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →