BIKKI NEWS (DEC. 05) : 24% HRA FOR EXTENDED GHMC AREA EMPLOYEES. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ & పెన్షనర్స్ (JACTO) ప్రభుత్వం కు లేఖరాసి కొంగర కళాన్ ప్రాంతాన్ని GHMC పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో కీలక అభ్యర్థనను చేసింది.
24% HRA FOR EXTENDED GHMC AREA EMPLOYEES
ప్రభుత్వం తాజాగా GHMC చుట్టుపక్కల 12 మున్సిపాలిటీలను నగరపాలక పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిభట్ల సమీపంలోని కొంగర కళాన్ కూడా GHMCలో భాగమైంది. ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) కూడా ఇటీవలే ప్రారంభమైంది.
సంఘం తెలిపిన వివరాల ప్రకారం, కొంగర కళాన్ GHMC పరిధిలోకి రావడంతో ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24% హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే కొంగర కళాన్ మంజీరా–బదంగ్‌పేట్ నూతన జిల్లా కార్యాలయాలు పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించాయని, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొత్త కార్యాలయానికి వచ్చి డ్యూటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

