BIKKI NEWS (NOV. 30) : IELTS FREE COACHING IN BC STUDY CIRCLES. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) పరీక్ష కొరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
IELTS FREE COACHING IN BC STUDY CIRCLES
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డిసి స్టడీ సర్కిల్లో ఈ ఉచిత శిక్షణ అందించమన్నారు.
డిసెంబర్ 1 నుండి 21 వరకు ఆన్లైన్ ద్వారా కింద ఇవ్వబడిన లింకులో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం 040 24071178 నెంబర్లు సంప్రదించవచ్చు.
వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

