Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 26

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 26 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 26

Today in history November 26th

దినోత్సవం
  • జాతీయ న్యాయ దినోత్సవం
  • సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
  • అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.
  • జాతీయ పాల దినోత్సవం

సంఘటనలు

1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
2008: ముంబై తీవ్రవాద దాడులు.

జననాలు

1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)
1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).
1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
1996: బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931)
1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
2008: “ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్” అధిపతి హేమంత్ కర్కరే
2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే
2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్
2024: శ్యామ్ దేవ్ చౌదరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1939)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →