BIKKI NEWS (NOV. 07) : GHMC OUT SOURCING JOBS NOTIFICATION. జీహెచ్ఎంసీ, అర్బన్ లోకల్ బాడీస్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
GHMC OUT SOURCING JOBS NOTIFICATION
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
సైట్ ఇంజనీర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సైట్ ఇంజనీర్ – 40
జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ – 15
అర్హతలు :
- సైట్ ఇంజనీర్ – బీఈ, బీటెక్, AMIE
- జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ – BArch, BPlan, MURP,
వయోపరిమితి : 21 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు నవంబర్ 08 వరకు కలదు. దరఖాస్తు ఫీజు లేదు.
వెబ్సైట్ : https://www.nac.edu.in/
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
