BIKKI NEWS (NOV. 06) : Mass singing of vande mataram on 7th November 2025. వందేమాతరం పాట రాసి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందేమాతరం గీతాలాపన చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Mass singing of vande mataram on 7th November 2025.
నవంబర్ 7 ఉదయం 10.00 గంటలకు సామూహిక వందేమాతర గీతాలాపన చేసి అందుకు సంబంధించిన ఫోటో గ్రాఫ్స్ మరియు విశేషాలను పై అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
బంకించంద్ర చటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతం స్వతంత్ర పోరాటంలో ప్రతి భారతీయున్ని కదిలించింది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

