Apgb jobs - ఏపీ గ్రామీణ బ్యాంక్ లో కాంట్రాక్టు జాబ్స్ - bikki news

APGB JOBS – ఏపీ గ్రామీణ బ్యాంక్ లో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (NOV. 06) : Financial literacy counsellor jobs in AP grameena banks. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ లలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Financial literacy counsellor jobs in AP grameena banks

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు.

ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం,‌ ఏలూరు రీజీయన్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ రాయడం చదవడం తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి : 35 నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : 23,500/- నుండి 30,000/- నెలకు చొప్పున చెల్లిస్తారు అలవెన్సులు అదనం.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన లింకు లో దరఖాస్తు ఫారం కలదు. దరఖాస్తు ఫారం నింపి 1000/- DD ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో తీసి, సర్టిఫికెట్ లు జతచేసి పోస్ట్ ద్వారా కింద ఇవ్వబడిన అడ్రస్ కు పంపాలి.

అడ్రస్ : జనరల్ మేనేజర్,‌ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, 4వ అంతస్తు, రఘు మాన్షన్,‌ 4/1 బ్రిడీపేట, గుంటూరు, 522002

దరఖాస్తు ఫారం : download here

వెబ్సైట్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →