Sbi clerk results - ఫలితాల కోసం క్లిక్ చేయండి - bikki news

SBI CLERK RESULTS – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (NOV. 05) : SBI CLERK PRELIMS RESULTS LINK. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,589 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు.

SBI CLERK PRELIMS RESULTS LINK

మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడిన లింకులు పొందవచ్చు.

సెప్టెంబర్ 20, 21, 27వ తేదీలలో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసింది.

SBI 6,589 CLERK PISTS PRELIMS RESULTS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →