BIKKI NEWS (NOV. 04) : JOB MELA IN KARIMNAGAR ON 7th November. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నవంబర్ 7వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు.
JOB MELA IN KARIMNAGAR ON 7th November
నవంబర్ 7, శుక్రవారం రోజున కాశ్మీర్ గడ్డ, ప్రభుత్వ మీసేవ కేంద్రం పై అంతస్తులోని ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు
ఇంటర్మీడియట్ ఆపై విద్య అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 7వ తేదీన ఉదయం 11.00 గంటలకు సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ సెట్ లతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావలసి ఉంటుంది.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
