BIKKI NEWS (NOV. 01) : Junior Panchayati secretary posts exams results link. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ లో క్రీడా కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
Junior Panchayati secretary posts exams results link
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు పొందవచ్చు. మరియు ఓఎమ్మార్ షీట్, ఫైనల్ కీ పొందవచ్చు.
అభ్యర్థులు తమ హల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
వెబ్సైట్ :
http://epanchayat.telangana.gov.in.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
