BIKKI NEWS (NOV. 01) : Merging of SSC and INTERMEDIATE BOARDS. పదో తరగతి ఇంటర్మీడియట్ రెండు బోర్డులను విలీనం చేసి ఒకటే బోర్డుగా చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు.
Merging of SSC and INTERMEDIATE BOARDS.
తెలంగాణ, ఏపీ సహా కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపుర్ రాష్ట్రాల్లో మాత్రమే పది, ఇంటర్లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.
రెండు బోర్డులు ఉండడం వలన గందరగోళం ఏర్పడుతోందని, వాటిని విలీనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా 66 బోర్డులున్నా 95 శాతం విద్యార్థులు 34-36 బోర్డుల పరిధిలోనే ఉన్నారని చెప్పారు.
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
