BIKKI NEWS (OCT. 22) : AP INTERMEDIATE PUBLIC EXAMS KEY CHANGES. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో కీలక మార్పులు చేసింది.
AP INTERMEDIATE PUBLIC EXAMS KEY CHANGES
ఇక నుండి మ్యాథ్స్ ను ఒకే పేపర్‌కి 100 మార్కులకు నిర్వహించనున్నారు .35 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించారు..
బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. ఫస్టియర్ లో 29 మార్కులు, సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు.
ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.
1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన… మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి. అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
