BIKKI NEWS (OCT. 15) : Group 2 candidate appointment orders on October 18th. గ్రూప్ 2 ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అక్టోబర్ 18న నియామక పత్రాలు అందజేయన్నారు.
Group 2 candidate appointment orders on October 18th.
హైదరాబాదులోని శిల్పకళా వేదికలో అక్టోబర్ 18 సాయంత్రం 4.00 గంటలకు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు అందుకోనున్నారు.
తర్వాత గ్రూప్ 3 కి సంబంధించి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన సంగతి తెలిసిందే. వెబ్ ఆప్షన్ ల ప్రక్రియ కూడా పూర్తయింది. గ్రూప్ 3 ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి తదనంతరం వారికి కూడా వీలైనంత త్వరగా నియామక పత్రాలు అందజేయనున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
