BIKKI NEWS (OCT. 08) : Principals On duty cancelled by inter board. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డులో ఆన్ డ్యూటీ పనిచేస్తున్న నలుగురు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల ఆన్ డ్యూటీ లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Principals On duty cancelled by inter board
సంబంధిత ప్రిన్సిపాల్ లను వారి సొంత కళాశాలలకు తిరిగి పంపిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు
ఆన్ డ్యూటీలను రద్దు చేసిన వారిలో భద్రసేన్, స్వర్ణలత, సబీర్, యాదగిరి ఉన్నారు. రెండు రోజుల క్రితం కూడా ఇద్దరి ఆన్ డ్యూటీలను రద్దు చేశారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
