BIKKI NEWS (OCT. 05) : Mega job Mela by telangana higher education council. తెలంగాణ ఉన్నత విద్యా మండలి జాతీయ బల్క్ డ్రగ్ తయారీదారుల సమాఖ్య తో కలిసి అక్టోబర్ 11న పాలమూరు యూనివర్సిటీ మెగా క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్- 2025 నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల క్రిష్ణా రెడ్డి తెలిపారు.
Mega job Mela by telangana higher education council
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (ఇంటిగ్రేటెడ్), మైక్రోబయాలజీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్), బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వీరు 2021 నుంచి 2025 మధ్య పై కోర్సులు పూర్తి చేసి ఉండాలి. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8లోగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు ప్లేస్ మెంట్ అధికారి డాక్టర్ ఎస్ఎన్ అర్జున్ కుమారు 9849445877 నంబర్ లో సంప్రదించాలని సూచించింది.
APPLICATION LINK
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
