BIKKI NEWS (OCT. 04) : AADHAR UPDATE NEW CHARGES. ఆధార్ కార్డు అప్డేట్ కొరకు నూతన పెరిగిన చార్జీలు అమలులోకి వచ్చాయి. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి.
AADHAR UPDATE NEW CHARGES.
- వ్యక్తిగత వివరాల అప్‌డేట్ – 75/-
- బయోమెట్రిక్ – 125/-
- డాక్యుమెంట్ అప్‌డేట్స్ – 75/-
- ఆధార్ ప్రింటౌట్ ఫీజు – 40/-
- పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్స్ – : 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం
- 7-15 సంవత్సరాల వయస్సు వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేయబడింది.
- హోమ్ ఎన్‌రోల్‌మెంట్ ఛార్జీలు : 700/-
- Pragathi pranalika – విద్యాసంస్థల్లో ప్రగతి ప్రణాళిక షెడ్యూల్
- B Pharma Fees 2026 – బీ ఫార్మా, డీ ఫార్మా, బీఆర్క్ ఫీజులు ఖరారు
- Today top news in Telugu march 7th – నేటి ప్రధాన వార్తలు
- Hurun Global Rich List 2026 – ప్రపంచ, భారత, తెలుగు టాప్ 10 కుబేరులు
- Stock Market Blood Bath – భారీ నష్టాల్లో మార్కెట్ – కారణాలు

