BIKKI NEWS (OCT. 01) : DA HIKE TO CENTRAL GOVERNMENT EMPLOYEES. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు కరవు భత్యం 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
DA HIKE TO CENTRAL GOVERNMENT EMPLOYEES
తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 55 నుంచి 58 శాతానికి పెరిగింది.ఉద్యోగులకు పెరిగిన డీఏ జులై 2025 నుంచి వర్తించనుంది.
దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది.
కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
